వర్మతో స్వాతి దీక్షిత్‌ చెట్టాపట్టాల్‌.. హాట్‌ హాట్‌గా కిర్రాక్‌పుట్టిస్తున్న బిగ్‌బాస్‌ 4 బ్యూటీ!

First Published Apr 15, 2021, 7:06 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో బిగ్‌బాస్‌ 4 బ్యూటీ, నటి స్వాతి దీక్షిత్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ముదురు డైరెక్టర్‌తో ఈ కుర్ర భామ తిరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఎందుకు ఈ బ్యూటీ వర్మతో వెళ్తుందో చూస్తే.. 

రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన `దెయ్యం` సినిమా రేపు(ఏప్రిల్‌ 16) విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వర్మ, స్వాతి దీక్షిత్‌ కలియ తిరుగుతున్నారు.
undefined
ఈ సినిమాలో హీరో డా.రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించారు. ఇందులో స్వాతి దీక్షిత్‌ సైతం ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో ఆమె దెయ్యంగా కనిపించబోతుంది.
undefined
సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్‌గోపాల్‌ వర్మ, స్వాతి దీక్షిత్‌ మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
undefined
అదే సమయంలో వర్మ గురించి కూడా స్వాతి దీక్షిత్‌ ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకుంటోంది. ప్రస్తుతం వీరి పిక్స్ వైరల్‌గా మారాయి.
undefined
ఇదిలా ఉంటే తెలుగులో టెలివిజన్‌ షోస్‌, సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి దీక్షిత్‌ ఇటీవల బిగ్‌బాస్‌4లో మెరిసిన విషయం తెలిసిందే.
undefined
వైల్డ్ కార్డ్ ద్వారా మధ్యలో వచ్చి ఉన్నన్ని రోజులు సందడి చేసింది. అయితే తొలుత మేల్‌ కంటెస్టెంట్లని తన చుట్టూ తిప్పుకున్న ఈ సెక్సీ అందాల భామ కొన్ని రోజుల తర్వాత సైలెంట్‌ అయ్యింది. దీంతో ఓటింగ్‌ తగ్గింది. కొన్ని వారాలకే ఎలిమినేట్‌ అయి వెళ్లిపోయింది.
undefined
ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు స్వాతి దీక్షిత్‌. ఈ అమ్మడికి బిగ్‌బాస్‌ ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. అడపాదడపా వీడియో సాంగ్‌లు చేస్తుంది.
undefined
`అందమైనా భామలు` షోతో బుల్లితెరకి పరిచయం అయ్యింది. `తోర్‌ నామ్‌` అనే బెంగాలీ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత `బ్రేకప్‌` చిత్రంలో నటించింది.
undefined
వీటితోపాటు `జుంప్‌ జిలాని` చిత్రంలో మంచి పాత్ర పోషించింది. మంచి గుర్తింపు కూడా దక్కించుకుంది.
undefined
`లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌`, `చిత్రాంగద` చిత్రాల్లో నటించి ఫర్వాలేదనిపించుకుంది. వీటితోపాటు `సతుర ఆది 3500`, `సింబా` అనే తమిళ సినిమాల్లోనూ మెరిసింది.
undefined
స్వాతి దీక్షిత్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
స్వాతి దీక్షిత్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!