సుదీప్‌ ఇష్టమన్న మోనాల్‌.. అలాంటి రాత్రి నాకు వద్దు అన్న అరియానా.. అఖిల్‌ని ఆడుకున్న సుదీప్‌

Aithagoni Raju | Updated : Nov 29 2020, 11:39 PM IST
Google News Follow Us

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ 12వ వారం ఆద్యంతం కామెడీగా సాగింది. కన్నడ స్టార్‌ సుదీప్‌ ఎంట్రీ మరింత అలరించింది. జలజ ఎపిసోడ్‌ మరోసారి ఇంటిసభ్యులను వణికించగా, చివర్లో ఎలిమినేషన్‌ ఉత్కంఠతకు గురి చేసింది. మరి ఇంకా ఆదివారం ఏమేమి జరిగాయనేది చూస్దే..

115
సుదీప్‌ ఇష్టమన్న మోనాల్‌.. అలాంటి రాత్రి నాకు వద్దు అన్న అరియానా.. అఖిల్‌ని ఆడుకున్న సుదీప్‌

మొదట నాగ్‌ ఎంట్రీ ఇవ్వడంతోనే అలరించారు. అయితే ఇంటి సభ్యులు నాగార్జున కోసం స్పెషల్‌గా డాన్స్‌ చేసి చూపించారు. ఇందులో అభిజిత్‌ కూడా డాన్స్ చేయడం విశేషం. ఈ విషయాన్ని నాగ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 

215

అనంతరం సభ్యులకు దెయ్యం జలజ ఉన్న రూమ్‌లోకి పంపించాడు. అయితే ఈ సారి ఒక్కొక్కరిని పంపించాడు. అందులో మూడు ఐటెమ్స్ ఉంటాయని, వాటిని గుర్తు పట్టి చెప్పాలన్నారు. హారిక, మోనాల్‌ దైర్యంగా లోపలికి వెళ్ళి చెప్పారు. మొదట వెళ్ళిన అరియానా భయపడి వెనక్కి వచ్చేసింది.

315

 సోహైల్‌ వెళ్ళి భయపడుతూనే, దాన్ని కవర్‌ చేసుకుంటూ మొత్తానికి కష్టపడి మూడు ఐటెమ్స్ ని గుర్తించాడు. 

Related Articles

415

అఖిల్‌ కూడా ధైర్యంతో లోపలికి వెళ్లాడు. కానీ జలజ సౌండ్‌లకు వణికి పోయాడు. కానీ బయటకు వచ్చి ఏం బయపడనట్టు వ్యవహరించాడు. 

515

అభిజిత్‌ మొత్తానికి బాగానే తన భయాన్ని కవర్‌ చేసుకున్నాడు. మొత్తానికి ఈజీగానే కనిపెట్టాడు. 

615

అవినాష్‌ని చివర్లో పంపించాడు. ఆయనకు జలజ విచిత్రమైన సౌండింగ్‌తో చుక్కలు చూపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ బాగా నవ్వించింది.

715

సభ్యులు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే బిహేవ్‌, భయాన్ని చూసి  సభ్యులు తెగ నవ్వుకున్నారు. 
 
815

ఆ తర్వాత ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ తయారు చేశామని చెప్పి, మొన్న దెయ్యం రూమ్‌లోకి వెళ్ళి సోహైల్‌, అఖిల్‌ భయపడ్డ వీడియోని చూపించి ఆ ఇద్దరు గాలి తీసేశాడు. 

915

దీంతో ఇంటి సభ్యుల ముందు అఖిల్‌, సోహైల్‌ పరువు పోయింది. ఇది చూసి ఇంటిసభ్యులు బాగా ఎంజాయ్ చేశారు. 

1015

మధ్యలో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. బ్రేక్‌ తర్వాత నాగార్జున స్థానంలో కన్నడ స్టార్‌ సుదీప్‌ వచ్చారు. నాగ్‌ సర్‌ ఇంటికి వెళ్ళిపోయాడని, ఇక్కడ మిమ్మల్ని డీల్‌ చేసిన అలసిపోయాడు, ఇంటికి వెళ్ళాడని సుదీప్‌ చెప్పాడు. 

1115

నాగ్‌సర్‌ కావాలని సభ్యులంటే, ఎందుకు కావాలో చెప్పాలన్నారు. హారిక నాగ్‌ సర్‌ లవ్‌ అని, ఇంటిసభ్యుడిలాగా చూసుకుంటారని, ఆయన కింగ్‌ అని, చాలా కేర్‌ తీసుకుంటారని చెప్పారు. నాగార్జునని పిలిచారు సుదీప్‌. 

1215

మొత్తానికి మళ్ళీ నాగ్‌ ఎంట్రీ ఇచ్చారు. సభ్యులు చెప్పిన సమాధానాలకు ఆయన ధన్యవాదాలు చెబుతూ, లవ్యూ అన్నారు. 

1315

 సుధీప్ ఇంటి సభ్యులతో సరదాగా ఆదుకున్నాడు. ఇంటిలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్ కి వెళ్ళడానికి ఇస్టపడతావ్ అని అడుగగా, అవినాష్ తేల్చుకోలేక ఇబ్బంది పడ్డాడు. 

1415

అఖిల్, మోనాల్ ల మ్యాచింగ్ డ్రెస్ ల గురించి నాగ్ అండ్ సుధీప్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక మోనాల్ రొమాంటిక్ గా మీరంటే ఇష్టం అని సుధీప్ చెప్పింది.

1515

చివర్లో ఎలిమినేషన్‌ ప్రక్రియ మరింత ఉత్కంఠగా మారింది. చివర్లో అరియానా, అవినాష్‌ ఉన్నారు. అవినాష్‌ వద్ద ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ ఉంది. దాన్ని వాడుతాడా? లేదా? అన్నది సస్పెన్స్ లో పెట్టాడు. కానీ ఈ వారం అవినాష్‌ ఎవిక్షన్‌ పాస్ వాడి సేవ్‌ అయ్యాడు. అరియానా సేవ్‌ అయ్యింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ లేదనే చెప్పాలి. అయితే హౌజ్‌లో బాగా ఆడి నవ్వులు పూయించిన అవినాష్‌ని ఎలిమినేషన్‌ వెంటాడటం విచారకరమనే కామెంట్‌ వినిపిస్తుంది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos