బిగ్‌బాస్‌ నోయల్‌ మాజీ భార్య ఎస్తర్‌.. ఉన్న కొన్ని రోజులైనా బాగానే పట్టిందిగా..

Published : Jan 06, 2021, 04:20 PM IST

బిగ్‌బాస్‌ ఫేమ్‌ నోయల్‌ సీన్‌ మాజీ భార్య, నటి ఎస్తర్‌ తాజాగా `వాహ్‌`లో సందడి చేసింది. నోయల్‌ లోని టాలెంట్ ని పట్టేసింది. తాజాగా దాన్ని `వాహ్‌` చూపించింది. తాజాగా ఆ ప్రోమో సందడి చేస్తుండగా, ఉన్నది కొన్ని రోజులైనా బాగానే పట్టేశాంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

PREV
18
బిగ్‌బాస్‌ నోయల్‌ మాజీ భార్య ఎస్తర్‌.. ఉన్న కొన్ని రోజులైనా బాగానే పట్టిందిగా..
భీమవరం బుల్లొడు` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయిన ఎస్తర్‌ ర్యాప్‌ సింగర్‌, నటుడు నోయల్ సీన్‌ని పెళ్లి చేసుకుంది. ప్రేమించుకున్న వీరిద్దరు 2019 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మనస్పార్థాలు వీరిని దూరం చేశాయి. నెల రోజుల్లోనే వీరి మధ్య గొడవలు ప్రారంభమై విడిపోయారు.

28
తాజాగా చాలా రోజుల తర్వాత ఎస్తర్‌ వెలుగులోకి వచ్చింది. `వాహ్‌` షోలో సందడిచేసింది. సాయికుమార్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే ఈ షోలో ఓ కంటెస్టెంట్‌గా ఎస్తర్ మెరిశారు.

38
ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకుంది. అంతేకాదు పాట పాడి ఆకట్టుకుంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు `వాహ్‌` అనిపించింది.

48
ఇందులో ఎస్తర్‌` `హత్తుకోరాదే.. గుండెకే నన్నే.. `అంటూ పాట పాడింది. తన ప్రేమలోని లోతులు బయటపడేలా, తన నిజమైన ఫీలింగ్‌ని బయటపెట్టేలా ఉంది ఎస్తర్‌ పాడిన పాట.

58
ఇదిలా ఉంటే దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నోయల్‌ ర్యాప్‌ సింగర్. ఆయనతో ఉన్న కొన్ని రోజుల్లోనే బాగానే పట్టిందిగా అంటున్నారు. సింగర్‌ టాలెంట్‌ని ఆయన్నుంచి పొందావా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

68
మొత్తానికి ఎస్తర్‌ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో, ఎస్తర్‌ పాడిన సాంగ్‌ సీన్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

78
కన్నడ మూలాలున్న ఎస్తర్‌ హిందీ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత 2013లో `వెయ్య అబద్దాలు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సునీల్‌తో `భీమవరం బుల్లోడు` చిత్రంతో పాపులర్‌ అయ్యింది.

88
ఆ తర్వాత `గరం`, `జయజానకి నాయక`, `నయనమ్‌`, `జూలియెట్‌ లవ్‌ ఆఫ్‌ ఇడియట్‌` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం షకీలా బయోపిక్‌ `షకీలా`లో కీలక పాత్రలో కనిపించిందీ భామ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories