గ్రాండ్‌గా హరితేజ శ్రీమంతం చేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్.. ఎమోషనల్‌ అయిన బిగ్‌బాస్‌ భామ

Published : Feb 14, 2021, 02:25 PM IST

నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ శ్రీమంతం జరిగింది. ఊహించని విధంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు శ్రీమంతం చేశారు. అయితే వాళ్లింట్లో కాదు, బిగ్‌బాస్‌ వేదికపై. తాజాగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ రీ యూనియన్‌లో భాగంగా `బీబీ ఉత్సవం 2`తో ఓ ఈవెంట్‌ నిర్వహించగా, ఇందులో ప్రెగ్నెంట్ గా ఉన్న హరితేజ శ్రీమంతం కంటెస్టెంట్లు కలిసి చేశారు. తాజాగా అది వైరల్‌ అవుతుంది.   

PREV
19
గ్రాండ్‌గా హరితేజ శ్రీమంతం చేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్.. ఎమోషనల్‌ అయిన బిగ్‌బాస్‌ భామ
బిగ్‌బాస్‌తో హరితేజ పాపులర్‌ అయ్యింది. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా స్టార్‌ మా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల రీ యూనియన్‌ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. గత వారం `బీబీఉత్సవం` పేరుతో ఈవెంట్‌ నిర్వహించగా, అది ఆద్యంతం ఆకట్టుకుంది.

29
తాజాగా ఈ వారం మిగిలిన బిగ్‌బాస్‌ షోస్‌ కంటెస్టెంట్లని కలిపి `బీబీ ఉత్సవం 2` పేరుతో ఈవెంట్‌ చేశారు.

39
ఇది ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. అయితే దీనికి సంబంధించిన విడుదల చేసిన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి.

49
గర్బవతిగా ఉన్న హరితేజకి అందరి మహిళా కంటెస్టెంట్లు కలిసి శ్రీమంతం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

59
ఇందులో అందరు లేడీ కంటెస్టెంట్స్ కలిసి హరితేజ ముస్తాబు చేశారు.

69
స్టేజ్‌పైకి తీసుకొచ్చి ఆమెని బొట్టు పెట్టి అలంకరించారు. స్వీట్లు తినిపించారు.

79
పూలు, పండ్లు పెట్టారు. ఇంట్లో ఎలాగ జరుపుతారో, అంతకు మించిన గ్రాండ్‌గా హరితేజ శ్రీమంతం నిర్వహించారు. దీంతో హరితేజ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఎమోషనల్‌ అయ్యింది.

89
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈవెంట్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో నాగార్జున కూడా పాల్గొనడం విశేషం.

99
హరితేజ 201లో దీపక్‌ని వివాహం చేసుకుంది. ఆరేళ్ల తర్వాత మొదటి సారి బిడ్డని కనబోతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories