రేర్‌ మైల్‌స్టోన్‌ చేరుకున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి..ఆరబోతలోనూ మించిపోతుందిగా!

Published : Feb 14, 2021, 01:51 PM IST

`ఢీ`లోకి సునామిలోకి దూసుకొచ్చిన దీపికా పిల్లి యువతరాన్ని తనవైపు తిప్పుకుంటోంది.  టిక్‌టాక్‌తో పాపులర్‌ అయిన ఈ అందాల భామకి భారీ ఫాలోయింగ్‌ పెరిగింది. దీంతో సోషల్‌ మీడియాలో మైలురాయిని చేరుకుంది. ఇన్‌స్టాలో మిలియన్‌ ఫాలోవర్స్ కి రీచ్‌ అయ్యింది. ఈ సందర్బంగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

PREV
118
రేర్‌ మైల్‌స్టోన్‌ చేరుకున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి..ఆరబోతలోనూ మించిపోతుందిగా!
దీపికాపిల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో వన్‌ మిలియన్స్ ఫాలోవర్స్ కి చేరుకుంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది దీపికా.

218
ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలిపింది. `ఇది సంఖ్య కాదు, మీరు నాపై చూపిస్తున్న అన్‌కండీషనల్‌ లవ్‌కి నిదర్శనం.

318
నా కామెంట్లని లైక్‌ చేసి, షేర్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నా వీడియోలను ప్రమోట్‌ చేస్తున్న వారికి, మంచి సందేశాలను అందిస్తూ, నా సందేశాలను స్వీకరిస్తున్న వారికి ధన్యవాదాలు` అని తెలిపింది.

418
ప్రస్తుతం ఈ క్యూట్‌ అందాల భామ `ఢీ`లో క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గా ఉంది. హాట్‌ యాంకర్‌ రష్మీతో కలిసి బుల్లితెరపై సందడి చేస్తుంది.

518
దీపికా పిల్లి టిక్‌టాక్‌తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

618
సోషల్‌ మీడియాతో క్రేజ్‌ని, గుర్తింపుని తెచ్చుకున్న ఈ అమ్మడు ఈటీవీలో ప్రసారం అయ్యే `ఢీ` ఛాంపియన్స్ 13వ సీజన్‌లో ఛాన్స్ కొట్టేసింది.

718
ఇందులో వర్షిణి లాంటి సీనియర్లని తన టాలెంట్‌తో బెదరగొట్టింది. ఆమె స్థానాన్ని దక్కించుకుంది.

818
సైలెంట్‌గా వచ్చి సీనియర్‌ యాంకర్లకే పోటీగా నిలుస్తుంది. ఒకానొక దశలో భవిష్యత్‌లో రష్మీ, అనసూయలను కూడా మించిపోయినా ఆశ్చర్యం లేదనే టాక్‌ వినిపిస్తుంది.

918
`ఢీ`లో హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతుందీ భామ. వీరి మధ్య సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. హైలైట్‌ అవుతున్నాయి.

1018
ఇలా తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంది దీపికా పిల్లి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

1118
రోజు రోజుకి తన గ్లామర్‌ ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ వారిని అలరిస్తుంది.

1218
ఈ క్రమంలోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంది. పదిలక్షల ఫాలోవర్స్ కి చేరుకుంది.

1318
మున్ముందు స్టార్‌ హీరోల రేంజ్‌లో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నా ఆశ్చర్యం లేదని నెటిజన్లు అంటున్నారు.

1418
ప్రస్తుతం దీపికా పిల్లి ఇటీవల పంచుకున్న గ్లామర్‌, హాట్‌ ఫోలో వైరల్‌ అవుతున్నాయి.

1518
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
1618
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
1718
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
1818
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న దీపికా హాట్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories