124
కింగ్ నాగార్జున హీరోయిన్ అమలని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి పలు సినిమాలు చేశారు.

Subscribe to get breaking news alertsSubscribe 224
యాంగ్రి యంగ్ మేన్ రాజశేఖర్ నటి జీవితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

324
హీరో శ్రీకాంత్ తనలో కలిసి పలు సినిమాల్లో నటించిన ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

424
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు `బద్రి` సినిమాలో నటించారు. ఆ తర్వాత `జానీ` సినిమాచేశారు.

524
రేణుకి ప్రస్తుతం పవన్ విడాకులిచ్చి రష్యాన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

624
సూపర్ స్టార్ మహేష్‌బాబు `వంశీ` సినిమాలో నటించిన హీరోయిన్ నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

724
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్.. స్నేహారెడ్డిని పెద్దలు కుదిర్చిన వివాహంగా చేసుకున్నారు. కానీ అంతకు ముందు వీరిద్దరి మధ్య లవ్‌స్టోరీ సాగిందట.

824
రామ్‌చరణ్ అపోలో ఆసుపత్రి హోనర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసని అరెంజ్ మ్యారేజ్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ అంతకు ముందే వీరిద్దరు ఇష్టపడ్డారట.

924
హీరో రానా డిజైనర్ మిహీకా బజాజ్‌ని ప్రేమించి లాక్‌డౌన్ టైమ్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

1024
నేచురల్ స్టార్ నాని ఫేస్ బుక్ ద్వారా అంజనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

1124
యంగ్ హీరో నితిన్ తన చిరకాల ప్రియురాలు షాలినిని లవ్ చేసిన లాక్‌డౌన్ టైమ్‌లో మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.

1224
నాగచైతన్య, సమంత తొలి సినిమా `ఏం మాయ చేసావె` చిత్రంతోనే ప్రేమలో పడ్డారు. దాన్ని చాలా రోజుల తర్వాత కన్ఫమ్ చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

1324
కాజల్ చాలా రోజులుగా ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

1424
యంగ్ హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించి పెద్దల ఒప్పందంతో మ్యారేజ్ చేసుకున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో వీరి వివాహం జరిగింది.

1524
హీరో సుమంత్ నటి శిల్పారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు.

1624
వరుణ్ సందేశ్ హీరోయిన్ వితికా షేర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

1724
నిహారిక, ఇటీవల చైతన్యని మ్యారేజ్ చేసుకుంది. అంతకు ముందు వీరిద్దరు ప్రేమించుకున్నారట.

1824
స్టయిలీష్ స్టార్ అజిత్, నటి షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

1924
హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

2024
నటి స్నేహ మరో నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

2124
నటి సుహాసిని దర్శకుడు మణిరత్నంని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

2224
సీనియర్ నటి, నటుడు శరత్ కుమార్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు వీరిద్దరు మ్యారేజ్‌లు చేసుకుని విడాకులు తీసుకున్నారు.

2324
హీరోయిన్ రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

2424
హీరోయిన్ రోజా దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...