కరెంట్‌ తీగలను పట్టుకుని కుర్రాళ్లలో పవర్‌‌ జనరేట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి.. అచ్చు నాగినే !

Published : Apr 11, 2021, 01:16 PM ISTUpdated : Apr 11, 2021, 01:17 PM IST

బిగ్‌బాస్‌ భామ దివి.. నాగినిలా మారిపోయింది. కరెంట్‌ తీగలను పట్టుకుని కుర్రాళ్లలో కరెంట్‌ పుట్టిస్తుంది. తన పవర్‌ఫుల్‌ కళ్లతోనే చంపేస్తుంది. తాజాగా శారీలో దివి పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెట్టింట్లో కరెంట్‌ పుట్టిస్తున్నాయి. వైరల్‌గా మారాయి.   

PREV
111
కరెంట్‌ తీగలను పట్టుకుని కుర్రాళ్లలో పవర్‌‌ జనరేట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి.. అచ్చు నాగినే !
కళ్లతో మాయ చేస్తూ, నడుముతో ఫిదా బిగ్‌బాస్‌ బ్యూటీ దివి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్‌ 4 సీజన్‌లోనే ఆడియెన్స్ ని మాయ చేసేసింది. ఆమె అందానికి ఏకంగా చిరంజీవినే ఫిదా కావడం విశేషం.

211
తాజాగా దివి పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తున్నాయి. దివి కళ్లు కావవని, నాగిని ఐస్‌ అనేలా చూస్తూ కళ్లతోనే చంపేస్తుందీ సెక్సీ భామ.

311
కరెంట్‌ తీగలను పంచుకుంటూ కళల్లో లైట్‌ వెలిగిస్తుంది. ప్రస్తుతం దివి శారీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెట్టింట్లో మంటలు పెడుతున్నాయి. యావత్‌ నెటిజన్లని మాయ చేస్తున్నాయి.

411
ఈ సందర్భంగా దివి తనదైన స్టయిల్‌లో లవ్‌ కొటేషన్‌ పంచుకుంది. `నిన్ను ప్రేమించే నా కళ్లు నాకు చెప్పలేదు నువ్వు అందనంత దూరంగానా ఉంటే నీ అందం అని` అంటూ పేర్కొంది.

511
ప్రస్తుతం దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కమెంట్‌ పెడుతున్నారు. నీ కళ్లు నీకు పవర్‌ఫుల్‌, బ్యూటీఫుల్‌ వెపర్‌ అంటున్నారు.

611
మరికొందరు మరింత రొమాంటిక్‌గా స్పందిస్తున్నారు. `ఓరేయ్‌ బుజ్జిగా ఆ నడుములో ఏముంది అంటావ్‌.. అలా ఉందేంట్రా బాబు` అని, ఏంజెల్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

711
`బిగ్‌బాస్‌`4 లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన అందం, అభినయం, అద్భుతమైన డాన్స్ లతో ఫిదా చేసిన దివి ఆ తర్వాత పలు వీడియో సాంగ్స్ లో మెరుస్తుంది.అలాగే టీవీ షోస్‌లోనూ అడపాదడపా అలరిస్తుంది.

811
ఇటీవల రామ్‌చరణ్‌ బర్త్ సెలబ్రేషన్స్ లోనూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మరోవైపు ఓ దుస్తుల బ్రాండ్‌కి ప్రమోషన్‌లో భాగంగా శారీలో హోయలు పోయింది.

911
ఓ కాస్మోటిక్‌ ప్రమోషన్‌లో దివి.
ఓ కాస్మోటిక్‌ ప్రమోషన్‌లో దివి.
1011
ఓ కాస్మోటిక్‌ ప్రమోషన్‌లో దివి.
ఓ కాస్మోటిక్‌ ప్రమోషన్‌లో దివి.
1111
ఓ కాస్మోటిక్‌ ప్రమోషన్‌లో దివి.
ఓ కాస్మోటిక్‌ ప్రమోషన్‌లో దివి.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories