కుమార్‌ సాయి బట్టలన్నీ కట్‌ చేసుకున్నాడు.. మరి హారిక ఎందుకేడ్చింది?

Published : Oct 13, 2020, 10:26 PM ISTUpdated : Oct 13, 2020, 10:27 PM IST

బిగ్‌బాస్‌4 37వ రోజు మార్నింగ్‌ మస్తీ నవ్వులు పూయించగా,  కెప్టెన్సీ పోటీదారు టాస్క్ మతిపోయేలా చేసింది. 

PREV
16
కుమార్‌ సాయి బట్టలన్నీ కట్‌ చేసుకున్నాడు.. మరి హారిక ఎందుకేడ్చింది?

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 37వ రోజు కాస్త సందడిగా సాగింది. మొదటగా మార్నింగ్‌ సాంగ్‌తో ప్రారంభం కాగా, ఆ తర్వాత అఖిల్‌ తాను ఒంటరి అని, తనకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని దివి ముందు వాపోయాడు. 

26

ఇక మార్నింగ్‌ మస్తీ ప్రారంభమైంది. ఇందులో ఇంటి సభ్యులు హౌజ్‌లోని ఒక్కో వస్తువుగా నటించాల్సి ఉంటుంది. అందులో భాగంగా సోహైల్‌ కిచెన్‌గా, అఖిల్‌ వాష్‌ రూమ్‌గా, మోనాల్‌ హౌజ్‌ డోర్‌గా, దివి చెత్తకుండిగా, అవినాష్‌ బెడ్‌గా నటించి తమ భావాలను పంచుకుంటూ నవ్వులు పూయించారు. 

36

ఆ తర్వాత పిచ్చాపాటి కబుర్లు కొనసాగాయి. హారిక బిగ్‌బాస్‌కి కనిపించకుండా ఉండాలని కాసేపు ఓ చిన్న యాక్టివిటీ చేసింది. ఈ సమయంలో సోహైల్‌కి అభిజిత్‌ హితబోధ చేశారు. నువ్వు అరిస్తే రీజన్‌ చిన్నది అవుతుంది. కోపం పెద్దగా మారుతుంది, అరవడం తగ్గించుకోవాల`ని తెలిపారు. 

46

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మొదలైంది. `అమీతుమీ`లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులకు గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయారు. అరియానా టీమ్‌లో  అభిజిత్‌, లాస్య, అవినాష్‌, మెహబూబ్‌, మోనాల్‌ ఉన్నారు. అఖిల్‌ టీమ్‌లో హారిక నోయల్‌, దివి, కుమార్‌, అమ్మ రాజశేఖర్‌ ఉన్నారు. 

56

ఇందులో మొదటి డీల్‌ ఎవరైనా ఒక మేల్‌ సభ్యుడు తమ ఒంటిమీద దుస్తులను ముక్కలు ముక్కులుగా కత్తిరించుకోవాలని చెప్పారు. అందుకు అఖిల్‌ టీమ్‌ నుంచి కుమార్‌ సాయి తన దస్తులను కత్తిరించుకున్నారు. అందుకు పది బంగారు నాణేలు లభిస్తాయని బిగ్‌బాస్‌ చెప్పారు. అందుకు తగ్గట్టే జడ్డ్ గా ఉన్న సోహైల్‌ .. అఖిల్‌ టీమ్‌లో కుమార్‌ ఇది చేయడంతో వారికి పది బంగారు నాణేలు వచ్చాయి. 

66

రెండో డీల్‌లో ఇంటి సభ్యుడు తాను ధరించిన బట్టలు తప్ప మిగిలిన అన్ని వస్తువులు బయటకు ప్యాక్‌ చేసి పంపించాల్సి ఉంటుంది. అందుకు అరియానా టీమ్‌ నుంచి అభిజిత్‌ దుస్తులు, వస్తువులు పంపించారు. అందుకు ఇరవై బంగారు నాణేలను అరియానా టీమ్‌ రాబట్టుకుంది. ఆ తర్వాత జుట్టు కత్తిరించుకునే టాస్క్ లో అఖిల్‌ టీమ్‌ నుంచి హారిక జుట్టు కత్తిరించుకుని 25 బంగారు నాణేలను పొందింది. అ తర్వాత ఇసుకని ఎత్తే టాస్క్ లో అఖిల్‌ టీమ్‌ నుంచి కుమార్‌ సాయి ఇసుకని ఎత్తి 20 బంగారు నాణేలను పొందాడు. అనంతరం స్టోర్‌ రూమ్‌లోని అన్ని రకాల ఐటెమ్స్ మిక్స్ చేసుకుని తాగాల్సి ఉంది. ఇందులో అరియానా టీమ్‌ నుంచి లాస్య తాగింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories