హౌస్ లో ఉన్నవారికి అదరిపోయే టాస్క్ లు కూడా పెట్టింది.అంతేనా.. గౌతమ్, నబిల్, అవనాశ్ లకు స్సెషల్ పెర్ఫామ్స్ లు కూడా చేయించింది. ఇక ఫైనల్ గా వీరు కూడా ఓ సింపుల్ టాస్క్ ఆడటం..బిబి టీమ్ గెలవడం..ప్రైజ్ మనీపెరగడం కూడా జరిగిపోయింది. ఇలా చాలాసింపుల్ టాస్క్ లతో ఈ వారం అంతా సరదాగా తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్. ఓటీంగ్ మాత్రం భారీగా పడుతోందట.
ఇక తాజా సామాచారంప్రకారం ప్రేరణ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. కాని ఇది సాధ్యమేానా అని అనిపిస్తుంది. నిఖిల్, గౌతమ్ గ్రాఫ్ మళ్ళీపడిపోతుందేమో అని అనిపిస్తోంది. ఇక ఫైనల్స్ కు దగ్గరవుతున్న కోద్ది ఆడియస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. టైటిల్ రేస్ లో నిఖిల్, గౌతమ్ లో ఎవరైఒకే అంటున్నారుమరికొందరు లేడీ ప్యాన్స్. .