ఇక హౌస్ లోకి పాము వచ్చింది. నామినేషన్స్ నుంచి తప్పించుకోవడం కోసం ఎవిక్షన్ ను సాధించడం కోసం పాను నోట్ల కంటెస్టెంట్స్ పోటోలు ఉన్న గుడ్డు ను వేయాలి. ముందుగా మెగా చీఫ్ ను 5 గుడ్లు వేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేసించారు. దాంతో ప్రేరణ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఎవరిని వేసిసినా.. నెక్ట్స్ నామినేషన్స్ నలో వేస్తారు. ఇక తప్పక ప్రేరణ విష్షు ప్రియా, హరితేజ, పృధ్వీ, గంగవ్వ, గౌతమ్ ల గుడ్లను పాముకు ఆహారంగా వేస్తారు.
ఇక ఇద్దరిద్దరుగా వెళ్ళి డి్సకర్షన్ చేయసుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తారు. ఇక విష్ణు ప్రియ,పృధ్వీ మాట్లాడుకుని ప్రేరణను వేస్తారు. అటు నిఖిల్, గౌతమ్ తేజా గుడ్డను వేయగా... తేజా, యష్మి విషయంలో గోడవ అవుుతుంది. దాంతో యష్మీ ఓప్పుకోకపోయినా..తేజ నిఖిల్ గుడ్డు ను వేయగా.. యష్మికి కోపం వచ్చి రోహిణి గుడ్డును లోపల వేస్తుంది. దాంతో నబిల్ ఒక్కడి గుడ్డే ఉంటుంది. అతనికే ఆ పవర్ వస్తుందని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ నిర్ణయం ఏంతో నెక్ట్స ఎపిసోడ్ లో తెలుస్తుంది.