ఓపెన్ షోల్డర్స్ తో అందాల మత్తు జల్లుతున్న అషురెడ్డి.. పింక్ డ్రెస్ లో జూ.సమంత కిర్రాక్ పోజులు..

First Published | May 4, 2023, 8:09 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) వరుస ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. యంగ్ బ్యూటీ తాజాగా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. గ్లామర్ మెరుపులతో మైమరిపించింది.
 

యంగ్ బ్యూటీ అషురెడ్డి బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది.  సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. 
 

ఈ సందర్భంగా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. తాజాగా  అషురెడ్డి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అదిరిపోయే పోజులతో ‘బిగ్ బాస్’ బ్యూటీ కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచేసింది. 
 


లేటెస్ట్ గా అషురెడ్డి పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే అవుట్ ఫిట్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే బిగుతైన డ్రెస్ లో బోల్డ్ బ్యూటీ పరువాల ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 

టాప్ లెస్, టైట్ పింక్ డ్రెస్ లో గ్లామర్ విందు చేసింది.  ఓపెన్ షోల్డర్స్ తో హీటు పెంచేసింది. అషురెడ్డి టాప్ అందాల మెరుపులకు అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదిరిపోయే లుక్ తో మంత్రముగ్ధులను చేస్తుందంటూ ఫొటోలపై  స్పందిస్తున్నారు. 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. మరోవైపు ఇలా  ఘూటుగా ఫొటోషూట్లు చేస్తూ యువతకు ఊపిరాడకుండ చేస్తోంది. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. 
 

కొందరు సూపర్, హాట్, గార్జియస్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఎప్పటిలాగే తన అవుట్ ఫిట్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఎవ్వరూ ఎలా స్పందించినా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అషురెడ్డి. 
 

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’తెలుగు రియాలిటీ షోలో సీజన్ 3, 5తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ‘బీబీ జోడీ’తో రీసెంట్ గా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
 

గతంలో డబ్ స్మాష్ క్వీన్ గా, యాంకర్ గా అలరించిన అషురెడ్డి ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటున్నారు. రీసెంట్ గా క్రైమ్ థ్రిల్లర్ ‘ఫోకస్’లో నటించారు. పోలీస్ అధికారిణిగా ఆకట్టుకున్నారు. ఇంకా మరికొన్ని  చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది.  

Latest Videos

click me!