బాబోయ్.. పొట్టి డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచేస్తున్న ఖుష్బూ కూతురు.. డింపుల్ హయాతీ ఫిదా.. వైరల్

First Published | May 4, 2023, 5:20 PM IST

సీనియర్ నటి ఖుష్బూ సుందర్  కూతురు అవంతిక సుందర్ తాజాగా పంచుకున్న ఫొటోలను నెట్టింట వైరల్ గా మారాయి. పొట్టి డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుండటంతో నెటిజన్లు కామెంట్లతో స్పందిస్తున్నారు. 
 

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి ఖుష్బూ సుందర్  (Khushbu Sundar) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్స్ సరసన నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. 
 

ఖష్బూ సుందర్ కు 2000లో తమిళ దర్శకుడు సుందర్ సీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు అవంతిక సుందర్, ఆనందిత ఉన్నారు. అయితే, తాజాగా పెద్దకూతురు అవంతిక సుందర్ (Avantika Sundar) షేర్ చేసిన కొన్ని గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 


సోషల్ మీడియా స్టార్ గుర్తింపు దక్కించుకున్న అవంతిక నెట్టింట తనదైన శైలిని ప్రదర్శిస్తుంటుంది. ఖుష్బూ కూతురిగా అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా అవంతిక పంచుకన్న కొన్ని  ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె స్టన్నింగ్ లుక్ కు నెటిజన్లు మైమరిచిపోతున్నారు. 

లేటెస్ట్ ఫొటోస్ లో అవంతిక గ్లామర్ మెరుపులు మెరింపించారు. పొట్టి గౌన్ లో అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చి హార్ట్ బీట్ పెంచేసింది. కుర్ర గుండెల్లో అలజడి రేపించింది. సీనియర్ నటి ఖుష్బూ కూతురు ఫారేన్ వీధుల్లో చేసిన స్టన్నింగ్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
 

ఎల్లో మినీ గౌన్ లో అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. మరోవైపు తన ఒంటిపైనున్న టాటూలనూ చూపిస్తూ మతులు పోగొట్టింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కొన్ని యాక్సెసరీస్ ధరించి కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఆ ఫొటోలను నెటిజన్లతో పంచుకోవడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

అవంతిక సుందర్ లుక్ కు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతీ Dimple Hayathi) పిధా అయ్యింది.  ఫొటోలను లైక్ చేస్తూ ఆమెకు మద్దునిచ్చారు.  ఇక నెటిజన్లు మాత్రం అవంతిక ట్రెండీ డ్రెస్ లో కంటే చీరకట్టులో ఇంకా అందంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ట్రెడిషనల్ లుక్ లో దర్శనమివ్వమని కోరుతున్నారు.  ప్రస్తుతం ఇలా గ్లామర్ ఫొటోలను వదలడంతో అవంతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా? అనే చర్చకూడా నడుస్తోంది. 

Latest Videos

click me!