బొద్దుగా మారింది.. పైగా బిగుతైన డ్రెస్ ధరించి మతులు పోగొడుతున్న ఆర్జీవీ గర్ల్.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Jul 17, 2023, 2:50 PM IST

బుల్లితెర బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) నెట్టింట అందాల దుమారం రేపుతూ వస్తోంది. రోజురోజుకు మరింతగా డోస్ పెంచుతూ మతులు చెడగొడుతోంది. తాజాగా అరియానా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అరియానా గ్లోరీ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత సెలెబ్రెటీగా మారిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో ఏకంగా పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కించుకుంది. 
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu  రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. అలాగే స్టార్ మాలో ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ షోలతోనూ అలరించింది. 
 


బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకోకపోయినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తోంది. ఆయా షోల్లో మెరుస్తూ టీవీ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. తన అందచందాలతో కట్టిపడేస్తోంది. 
 

తాజాగా శ్రీదేవీ కంపెనీ టీవీషోలో మెరిసింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగుతైన దుస్తుల్లో మెరిసి మతులు పొగొట్టింది. అప్పటికే బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ మరీ టైట్ ఫిట్ ధరించి స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను కొద్దిసేపటి కింద ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 
 

పింక్ టైట్ ఫిట్ లో అరియానా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ అందాలతో పాటు బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ హార్ట్ బీట్ పెంచేసింది. పైగా థైస్ షోతో మత్తెక్కించే అందాలను ప్రదర్శించింది. గుచ్చే చూపులతో కుర్ర గుండెల్ని పిండేసింది. మొత్తానికి తన రూపసౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకునేందుకు అరియానా గ్లోరీ ఎప్పుడూ నయా లుక్ లో మెరుస్తూనే వస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కళ్లుచెదిరిపోయే పరువాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఆ సంఖ్యను మరింతగా పెంచుతోంది. ఈ మేరకు వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. 

Latest Videos

click me!