నేడు గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. ఇప్పటికే షూటింగ్ ముగియగా.. రిజల్ట్స్ కూడా లీక్ అయ్యాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని మొదట భావించారు. అయితే ఫైనలిస్ట్స్ గా ప్రకటించిన ఆరుగురిని ఫైనల్ కి పంపారు. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, యావర్, ప్రశాంత్, అర్జున్ హౌస్లో ఉన్నారు.