Bigg Boss Telugu 7లో కంటెస్టెంట్లుగా సీరియల్ నటుడు అమర్ దీప్, సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య, శోభ, సినీ నటుడు మహేశ్ అచంట, సుభాశ్రీ, అన్షు, ఆట సందీప్, శేతల్, షావలి, మోడల్ యవర్, అంజలి, యూట్యూబర్ అనిల్ జీలా పేర్లు లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లు ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యాయని అంటున్నారు. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్, పలువురు యాంకర్స్,, సినీ నటుల పేర్లు కూడా వినిపిస్తోంది.