కొన్నిసార్లు కొందరు ఫ్రెండ్స్ చాలా విలువైనవారు. మా జర్నీ మొదలైంది. మరిన్ని తీరాలు చేరాలి అంటూ రాసుకొచ్చింది. పెళ్ళైన అమర్ దీప్ గురించి రతిక రోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మడు బుద్ది అంత మంచిది కాదు, అమర్ జాగ్రత్తగా ఉండాలని కొందరు సలహా ఇస్తున్నారు.