కంటెస్టెంట్స్ లో అధిక భాగం బాగా తెలిసిన వెండితెర, బుల్లితెర, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఉండేలా చూసుకోనున్నారట. ఈ క్రమంలో ఓ క్రేజీ కపుల్ నేమ్స్ తెరపైకి వచ్చాయి. అది ఎవరో కాదు సింగర్స్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి. భారీ పారితోషికం ఇచ్చి మరీ వీరిద్దరినీ ఒప్పించారనేది టాక్.