బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం ఓటింగ్‌లో రోహిత్, త్రిగుణ్‌లో టాప్‌లో దూసుకుపోతున్నారు. వీరితోపాటు ముఖేష్ గౌడ, రామ్ ప్రసాద్, నరేష్, అమన్ అపూర్వ వంటి వారు సేఫ్‌లోనే ఉన్నారు. కానీ ఈ సారి చరణ్, షాలిని, సింగర్ ఝాన్సీ మాత్రం డేంజర్‌లో ఉన్నారు. అయితే మరికొందరి లెక్కల ప్రకారం మాత్రం రామ్ ప్రసాద్, షాలిని, ముఖేష్, అపూర్వ, సింగర్ ఝాన్సీ డేంజర్‌లో ఉన్నారు. మెయిన్‌గా అయితే సింగర్ ఝాన్సీ, చరణ్, షాలిని, ముఖేష్ మధ్య ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.