గోవా బీచ్ లో సిరి హనుమంత్ అందాల సునామీ.. బికినీ టాప్ లో రెచ్చిపోయిన బిగ్ బాస్ పిల్ల

Sreeharsha Gopagani | Published : Oct 26, 2023 7:48 PM
Google News Follow Us

తాజాగా సిరి తన ప్రియుడి శ్రీహన్ తో కలసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. గోవా బీచ్ లో విహరిస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 

19
గోవా బీచ్ లో సిరి హనుమంత్ అందాల సునామీ.. బికినీ టాప్ లో రెచ్చిపోయిన బిగ్ బాస్ పిల్ల

బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది. 

29

బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. 

39

చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. 

Related Articles

49

ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

59

తాజాగా సిరి తన ప్రియుడి శ్రీహన్ తో కలసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. గోవా బీచ్ లో విహరిస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 

69

తాజాగా సిరి.. గోవా బీచ్ లో అందాల సునామీనే సృష్టించింది. ఏకంగా బికినీ టాప్ లో పరువాలు ఒలకబోస్తూ తిరుగుతున్న దృశ్యాలు యువతలో విరహం పెంచేసే లా ఉన్నాయి. 

79

సిరి హాట్ హాట్ గా నడుము వీపు సొగసు చూపిస్తూ చిలిపి చిరునవ్వులతో బీచ్ లో సెగలు పుట్టిస్తోంది. తన ప్రియుడు శ్రీహాన్ స్వయంగా ఈ ఫోటోలు తీసినట్లు సిరి పేర్కొంది. 

 

89

లేటెస్ట్ ఫొటోస్ మాత్రం కురాళ్ళకి కనువిందు గా మారాయి.  సిరి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె చంద్రబింబం లాంటి ముఖం, నడుము మతిపోగొడుతున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

99

ఆమె అందం నెటిజన్లకు విజువల్ ట్రీట్ లాగా మారింది. బిగ్ బాస్ 5లో గ్లామర్ తో ఆకర్షించిన సిరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫార్ములానే ఉపయోగిస్తోంది. 

 

Recommended Photos