మరి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, సీరియల్ నటి ఉమా దేవి, VJ సన్నీ, యూట్యూబ్ సరయు, లహరి శారీ, ప్రియాంక జబర్దస్త్, అనీ మాస్టర్, RJ కాజల్, మానస్, ఆటా సందీప్, నటరాజ్ మాస్టర్, సిరి హన్మంత్, షణ్ముఖ్ పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది.