కాగా ఆర్జే కాజల్ ని రవి మాదిరి హెచ్చరించారు. కెమెరాలు ఉన్నాయి ఏదైనా అలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. సిరిని ఉద్దేశిస్తూ షణ్ముఖ్ ని హెచ్చరించే ప్రయత్నం చేయగా, షణ్ముఖ్ తీసుకోలేదు. అందుకే అక్కడ ఉన్నావ్ అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ఇక జెస్సి తమ్మడు లెక్క, చిన్న పిల్లాడు అంటూ లహరి చెప్పారు.