సాధారణంగా చాలా రిచ్ లుక్ లో కనిపించే ఆమె మరింత, అందంగా తయారయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు తన తోటి కంటెస్టెంట్స్ ఉమాదేవి, సరయు, జస్వంత్ పాల్గొన్నారు. వీరిని ప్రియ ప్రత్యేకంగా ఆహ్వానించారు. బిగ్ బాస్ సెలబ్రిటీల రాకతో ఈ పెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.