Pragya jaiswal: ఉప్పెనలా ఉబికి వస్తున్న ఎద అందాలు...  టైట్ స్కర్ట్ లో బార్బీ బొమ్మలా అఖండ హీరోయిన్ ప్రగ్యా

First Published | Nov 24, 2021, 2:33 PM IST

అందం, అభినయం ఉండి కూడా స్టార్ గా ఎదగలేకపోయారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ పూణే భామ పరిశ్రమకు వచ్చి అర్ధ దశాబ్దం దాటిపోయింది. అయినా సరైన బ్రేక్ రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న  సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో అందాలు విందు చేస్తుంది. 
 

2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal) మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు  చేసిన ఆమెకు విజయం దక్కలేదు. 
 

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ తేజ్ తో చేసిన కంచె చిత్రానికి ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యా అందుకున్న మొదటి హిట్. ఈ సినిమా తరువాత ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు. 
 



అయితే హిట్ కొట్టినా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది. 

దీనితో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది. ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా... అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని... షాక్ ఇచ్చింది. 

అఖండ (Akhanda) ఆఫర్ తో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ అసలు సజీవంగా నిలిచాయి.హిట్ కాంబినేషన్ లో వస్తున్న బాలయ్య (Balakrishna)మూవీ కావడంతో, దీనితో అయినా హీరోయిన్ గా బ్రేక్ వస్తుందనే ఆశతో ఉంది. అఖండ మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఆమెకు ఆఫర్స్ దక్కే అవకాశం కలదు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. డిసెంబర్ 2న అఖండ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. 
 

అఖండ మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఆమెకు ఆఫర్స్ దక్కే అవకాశం కలదు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. డిసెంబర్ 2న అఖండ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. 

ఇక కెరీర్ చప్పగా సాగుతున్నా సోషల్ మీడియాను మాత్రం హీటు పుట్టిస్తుంది ప్రగ్యా. వెండితెరపై స్కిన్ షో చేయని ఈ హీరోయిన్, ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోతుంది. హద్దులు చేరవేసి అందాలు వడ్డించేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. 
 

తాజాగా పింక్ కలర్ స్కర్ట్ లో అందాలు విందు భోజనం వడ్డించింది. ఎద సంపద చూపిస్తూ కుర్ర గుండెలకు గాలం వేసింది. హాట్ డ్రెస్ లో ప్రగ్యా గ్లామర్ రెట్టింపు అయ్యింది. చలిలో కూడా చమటలు పట్టించేస్తున్న ఆమె సోయగాలకు నిద్ర కూడా కరువు అయ్యేలా ఉంది.ప్రగ్యా లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!