ఇక ఈ సారి నామినేషన్ల అన్నీ హౌస్ లో ఉన్న ప్రేరణ, యష్మి, నిఖిల్ చుట్టునే తిరిగాయి. వారి విధానం గ్రూప్ గేమ్ గురించే వచ్చిన ప్రతీ నామినేటర్ చెప్పుకుంటూ వచ్చారు. దాంతో బయట వారి గ్రూపిజం గురించి ఈ రేంజ్ లో నెగెటీవ్ నడుస్తోంది అని వారికి అర్ధం అయ్యింది. నిజానికి కన్నడ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ కట్టారు. మిగిలినవారికి సబంధం లేకుండా కన్నడ టీమ్ ప్రతీ ఒక్కరిని టార్గెట్ చేస్తు వెళ్లింది.
ఇక ఈసారినామినేషన్ ల సందర్ంగా కన్నడ టీమ్ ఎవరు మరీ ముక్యంగా యష్మి, ప్రేరణ ఇద్దరు అంత నెగెటీవ్ ఉన్నా కాని.. నిఖిల్, పృధ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అని ఎదో ఎడాపెడా వేసేశారు అందరు. ఈ విషయంలో ఇప్పటికైనా ఆ గ్రూప్ మేల్కొని ఎవరి గేమ్ వారు ఆడితే బాగుంటుంది లేకపోతే ముందు నాలుగు వారాలు మీరు చాలా ఇబ్బందిపడతారు అని చెప్పారు ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రచ్చతో కూడి ఇదే చర్చ జరుగుతూనే ఉంది.