థైస్ కనిపించేలా షార్ట్, ఎద అందాలు హైలెట్ అయ్యేలా షర్ట్ ధరించి టెంప్టింగ్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.