రోజురోజుకు ఘాటు పెంచుతున్న బిగ్ బాస్ ఇనయ.. దగ్గరగా అందాలు చూపిస్తూ మత్తుగా ఫోజులు

Published : May 02, 2023, 05:03 PM IST

గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది.

PREV
19
రోజురోజుకు ఘాటు పెంచుతున్న బిగ్ బాస్ ఇనయ.. దగ్గరగా అందాలు చూపిస్తూ మత్తుగా ఫోజులు

గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది. 

29

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

39

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

49

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

59

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. ముఖ్యంగా తన థండర్ థైస్ తో ఇనయ ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

69

ఒకవైపు థైస్ చూపిస్తూ మరోవైపు భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఇనయ బ్లాక్ టాప్ లో యమా స్టైలిష్ గా అంతకి మించిన హాట్ నెస్ తో చూపు తిప్పుకోనివ్వడం లేదు. 

79

మరో డ్రెస్ లో డీప్ గా ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. అలాగే మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో థైస్ దాచుకోలేక అగచాట్లు పడుతోంది.ఇనయ ఉప్పొంగుతున్న సోకులకు యువత పండగ చేసుకుంటున్నారు.  

89

ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

99

ఇనయ నెమ్మదిగా తన అందాలతో రెచ్చగొడుతూ యువతని తన అభిమానులుగా మార్చుకుంటోంది. సిరి, పునర్నవి లాంటి ముద్దుగుమ్మలు బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పొందారు. 

 

click me!

Recommended Stories