ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇనయ ఫొటోస్ కి స్పందిస్తున్న నెటిజన్లు.. అసలు బ్రా వేసుకున్నావా లేదా అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.