ఇది కదా అందమంటే, ఊపిరి సలపని విధంగా బ్యాక్ సైడ్ ఫోజులతో బిగ్ బాస్ ఇనయ పరువాల వెల్లువ

Published : Jul 26, 2023, 12:56 PM IST

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

PREV
17
ఇది కదా అందమంటే, ఊపిరి సలపని విధంగా బ్యాక్ సైడ్ ఫోజులతో బిగ్ బాస్ ఇనయ పరువాల వెల్లువ

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

27

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

37

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

47

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

57

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. 

67

భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఇనయ అందమైన ఎల్లో లెహంగాలో మెరుపులు మెరిపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. 

 

77

అందమైన శిల్పంలాగా చిరునవ్వులు చిందిస్తూ ఇనయ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. నడుము, వీపు సొగసు చూపిస్తూ ఇనయ బ్యాక్ సైడ్ సొగసుతో కాకరేపే విధంగా మతి పోగొడుతోంది. ఈ ఫోజుల్లో ఒక్కసారి ఇనయని చూస్తే యువత ఫిదా కావడం ఖాయం. 

click me!

Recommended Stories