ఈ షోని గట్టిగా వ్యతిరేకించేవారు లేకపోలేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా, కాసులు కురిపించే షోని టీవీ ఛానళ్ళు ఆపడం లేదు. లక్షల్లో కంటెస్టెంట్స్ కి, కోట్లలో హోస్ట్స్ కి రెమ్యూనరేషన్ ఇస్తు సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తమిళ్ లో మొదటి సీజన్ నుండి కమల్ హాసన్ హోస్ట్ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇక హిందీలో చాలా కాలంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.
మరి వీళ్ళ రెమ్యూనరేషన్ ఏమిటో తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే.