టైట్ ఫిట్ లో‘బిగ్ బాస్’హారిక టెంప్టింగ్ పోజులు.. ఫ్రంటూ.. బ్యాకూ అందాలు చూపిస్తూ రిసార్ట్ లో రచ్చ.!

Published : Nov 19, 2022, 10:02 AM IST

‘బిగ్ బాస్’తో క్రేజ్ సంపాదించుకున్న దేత్తడి హారిక.. అప్పటి నుంచి సోషల్ మీడియాాలోనూ తెగ రచ్చ చేస్తూనే ఉంది. ముఖ్యంగా గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ రిసార్ట్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది.  

PREV
16
టైట్ ఫిట్ లో‘బిగ్ బాస్’హారిక టెంప్టింగ్ పోజులు.. ఫ్రంటూ.. బ్యాకూ అందాలు చూపిస్తూ రిసార్ట్ లో రచ్చ.!

య్యూటూబర్ గా దేత్తడి హారిక (Dethadi Harika) యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తోనే `బిగ్‌ బాస్‌ 4`వ సీజన్‌లో ఎంపికై  టాప్‌ 5లో నిలిచింది. ఈ షోతో మరింత పాపులర్‌ అయిన హారిక అలేఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
 

26

వెండితెరపై మెరవాలనే కాంక్షతో యంగ్ బ్యూటీలు సోషల్ మీడియానే ఆయుధంగా వాడుతూ పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గ్లామర్ షోలోనూ తెగ రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ తో ఫేమ్ సెలబ్రెటీ హోదాను సంపాదించుకున్న హారిక కూడా అదే బాటలో నడుస్తోంది.
 

36

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక.. నెట్టింట ఈమె చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. అంతకు ముందు కాస్తా పద్ధతిగానే తన ఆటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకునేంది. ఇప్పుడు మాత్రం అందాలను ఎరగా వేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనతో మెస్మరైజ్ చేస్తోంది.
 

46

ఇటీవల హారిక పలు ఈవెంట్లు, పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా సిటీ అవుట్స్ కట్స్ లోని ఓ లగ్జరీ రిసార్ట్ కు వెళ్లిన హారిక అక్కడ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. బాడీకి అత్తుకుపోయిన డ్రెస్ లో అసలైన అందాలను ప్రదర్శించింది. ఫ్రంటూ బ్యాకూ చూపిస్తూ మతులు పోగొట్టేసింది.
 

56

గ్లామర్ షోలో హారిక ఏమాత్రం తగ్గడం లేదు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ అందాల విందు చేస్తోంది. హాట్ హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను ఇలా నెట్టింట వదులుతూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీలైనంత వరకు స్కిన్ షోతో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

66

అలేఖ్య హారికకు ‘బిగ్ బాస్’ నుంచి బయటికి వచ్చాక.. పెద్దగా సినిమా అవకాశాలు రాలేదనే అనిపిస్తోంది.ఇప్పటికే రెండేండ్లు గడిచినా ఎలాంటి చిత్రంలో కనిపించలేదు. ‘గానం’ అనే మూవీలో నటించినా గుర్తింపు లేదు. ఇక మళ్లీ తన యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారానే తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.
 

click me!

Recommended Stories