Tejaswi Madivada: షాక్ ఇస్తున్న బోల్డ్ బ్యూటీ తేజస్వి ట్రెడిషనల్ లుక్... ఇంత పద్దతిగా మారిపోయిందేంటీ!

Published : Aug 29, 2023, 06:00 PM IST

బోల్డ్ బ్యూటీ తేజస్వి మాదివాడ పద్ధతి మార్చేసింది. సాంప్రదాయ చుడిదార్ లో కనిపించి షాక్ ఇచ్చింది. అమ్మడులో ఇంతటి మార్పుకు కారణమేంటని జనాలు చర్చించుకుంటున్నారు.   

PREV
18
Tejaswi Madivada: షాక్ ఇస్తున్న బోల్డ్ బ్యూటీ తేజస్వి ట్రెడిషనల్ లుక్... ఇంత పద్దతిగా మారిపోయిందేంటీ!
Tejaswi Madivada

తేజస్వి మాదివాడ హాట్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. ఈ యంగ్ బ్యూటీ ఇంస్టాగ్రామ్ వేదికగా స్కిన్ షోతో రచ్చ చేస్తుంది. బోల్డ్ అవతార్ లో సెగలు పుట్టిస్తోంది. సడన్ గా పంథా మార్చింది. 

 

28
Tejaswi Madivada

బ్లాక్ కలర్ చుడిదార్ లో ట్రెడిషనల్ గా దర్శనమిచ్చింది. చెప్పాలంటే తేజస్వి హోమ్లీ లుక్ అద్భుతంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. తేజస్వి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

38
Tejaswi Madivada

హైదరాబాద్ కి చెందిన తేజస్వి మాదివాడ మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేశారు.  

 

48
Tejaswi Madivada

అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.  ఐస్ క్రీం చిత్రం అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 

58
Tejaswi Madivada


తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు. 


 

68
Tejaswi Madivada

ఇక తేజస్వి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  తేజస్వి నటించిన చివరి చిత్రం కమిట్మెంట్.2021లో విడుదలైన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.  

78
Tejaswi Madivada

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి  పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. 
 

88
Tejaswi Madivada


కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు. అర్థమయ్యిందా? అరుణ్ కుమార్ సిరీస్లో నటించగా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.
 

click me!

Recommended Stories