ఇక తేజస్వితో అఖిల్ సార్థక్ కి పరిచయం బిగ్ బాస్ జోడీ ద్వారా అయ్యింది. ఇటీవల బీబీ జోడీ పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రసారమైంది. స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జంటలుగా ఈ డాన్స్ రియాలిటీ షో నిర్వహించింది. అఖిల్ సార్థక్, తేజస్వి ఒక జంటగా కంటెస్టెంట్ చేశారు. బీబీ జోడి విన్నర్ గా ఫైమా, ఆర్జే సూర్య నిలిచారు.