శ్రీసత్య బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. మిస్ విజయవాడ టైటిల్ గెలిచిన శ్రీసత్య నటి కావాలని పరిశ్రమకు వచ్చింది. నేను శైలజ చిత్రంలో చిన్న రోల్ చేసింది. అలాగే ముద్దమందారం, త్రినయని వంటి సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. తొందర పడకు సుందర వదన టైటిల్ తో ఒక వెబ్ సిరీస్లో నటించింది.