సిరి ఇంత హాట్‌గానా.. పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ లుక్‌.. నడుము చూపిస్తూ కైపెక్కించిన బిగ్‌ బాస్‌ భామ..

Published : Feb 25, 2023, 03:09 PM ISTUpdated : Feb 25, 2023, 05:07 PM IST

బిగ్‌ బాస్‌ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో సిరి ఒకరు. ఈ భామ అడపాదడపా గ్లామర్‌ షో చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. తాజాగా ఈ అందాల భామ అదిరిపోయే పోజులిచ్చింది.   

PREV
17
సిరి ఇంత హాట్‌గానా.. పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ లుక్‌.. నడుము చూపిస్తూ కైపెక్కించిన బిగ్‌ బాస్‌ భామ..

బిగ్‌ బాస్‌ సిరి పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. రావిషింగ్‌ లుక్‌, స్టన్నింగ్‌ పోజులతో ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అయ్యింది. కిల్లింగ్‌ పోజులు, కైపెక్కించే అందాలతో మతిపోగొడుతుంది. కాస్తంత నడుము చూపిస్తూ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుందీ అందాల భామ. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 
 

27

అడపాదడపా గ్లామర్‌ షో చేస్తూ ఆకట్టుకుంటుంది సిరి. గతంలో లెహంగా వోణిలో మెస్మరైజ్‌ చేసింది. నడుము సోయగాలు చూపిస్తూ మెమరపింప చేసింది. ఇప్పుడు హాట్‌ లుక్‌లో హంట్‌ చేస్తుంది. విరహంతో కూడిని పోజులిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. సిరిలో ఈ రేంజ్‌లో హాట్‌నెస్‌ని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

37

యూట్యూబ్‌తో పాపులర్‌ అయ్యింది సిరి. అదే సమయంలో టీవీ షోస్‌లో పాల్గొంటూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమె `బిగ్‌ బాస్‌` ఐదో సీజన్‌లో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందంతోపాటు చలాకీతనంతో ఆకట్టుకుంది. గేమ్స్ లో బాయ్స్ కి ధీటుగా రాణించి మెప్పించింది. టాప్‌ 5 వరకు వెళ్లింది. 
 

47

ఇక షోలో మరో కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్న సిరి, షణ్ముఖ్‌ కారణంగా చాలా ఇబ్బంది పడింది. షణ్ముఖ్‌ ప్రవర్తన కారణంగా తను బ్లేమ్‌ అయ్యే పరిస్థితి ఎదుర్కొంది. అంతేకాదు పలు మార్లు షోలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. షో తర్వాత తన ప్రొఫేషనలిజాన్ని చాటుకుంది. 
 

57

వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, టీవీ షోస్‌ చేస్తూ రాణిస్తుంది. ఇటీవల ఆమె `పులిమేక` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో లావణ్య త్రిపాఠి, ఆదిసాయికుమార్‌లతో కలిసి నటించింది. మంచి పేరుని తెచ్చుకుంది. శుక్రవారం విడుదలైన ఈ సిరీస్‌కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆదరణ కూడా దక్కుతుంది. 
 

67

మరోవైపు `ఆహా`లోనూ ఓ సిరీస్‌ చేస్తుంది సిరి. హీరోయిన్‌ మెయిటీరియల్‌ అయిన సిరి నెమ్మదిగా వెబ్‌ సిరీస్‌తో తానేంటో నిరూపించుకునే పనిలో పడింది. నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది. ఇక సిరి ఇప్పటికే మరో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కెరీర్‌ పరంగా సెట్‌ అయి వైవాహిక జీవితంలో అడుగుపెట్టేందుకు వెయిట్‌ చేస్తున్నారు. 
 

77

సిరి విషయంలో ఎప్పుడూ అండగా ఉంటాడు శ్రీహాన్‌. మొన్న `పులిమేక` ప్రెస్‌ మీట్‌కి కూడా హాజరై ఆమెకి అండగా నిలబడ్డాడు. సపోర్ట్ చేశాడు. వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలిచాడు. ఆమెకి భరోసా ఇస్తున్నాడు. అటు కెరీర్‌ పరంగా, ఇటు వ్యక్తిగతంగా వెన్నంటి ఉంటూ తన ప్రేమని చాటుతున్నాడు శ్రీహాన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories