స్విమ్మింగ్ పూల్ వాల్ పై కూర్చొని.. బ్యాక్ అందాలతో మైమరిపిస్తున్న ‘బిగ్ బాస్’ సిరి

First Published | Oct 19, 2023, 5:27 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ సిరి హన్మంతు లేటెస్ట్ ఫొటోషూట్ ఆకట్టుునేలా ఉంది. మరోవైపు ఈ యంగ్ బ్యూటీ అందాల విందుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

యూట్యూబర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా సిరి హన్మంతు (Siri Hanmanth)  మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమాలు, సీరియల్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది. అలా దక్కించుకున్న క్రేజ్ తోనే ‘బిగ్ బాస్’ హౌజ్ లో అవకాశం సొంతం చేసుకుంది. 
 

Bigg Boss Telugu సీజన్ 5లో సిరి హన్మంతుకు కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఈ రియాలిటీ షో ద్వారా సిరికి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. తన ఆట తీరుతో ఈ బ్యూటీ మరింత మందిని ఆకట్టుకుంది. తనవైపు తిప్పుకుంది.


బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది. దాంతోనే పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అవకాశం అందుకుంది. రీసెంట్ గా హిందీ భారీ  యాక్షన్ ఫిల్మ్ ‘జవాన్’లో ఏకంగా షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిన్న పాత్రలోనైనా తెలుగు అందం ఆకట్టుకుంది. 
 

దీనికితోడు ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తోంది. అటు మూవీ అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. అలాగే బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ వస్తోంది. 
 

తాజాగా సిరి హన్మంతు తన ప్రియుడు, BB6 విన్నర్ శ్రీహాన్ తో కలిసి గోవాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సిరి హన్మంతు రెడ్ లాంగ్ ఫ్రాక్ లో మెరిసింది. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ వాల్ పై కూర్చొని మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. స్టన్నింగ్ లుక్స్ తో మతులు పోగొట్టింది. 
 

మరోవైపు యంగ్ బ్యూటీ స్కిన్ షోతోనూ రెచ్చిపోయింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో వీపు అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు చర్మసౌందర్యంతో ఆకర్షితులను చేసింది. తన క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది.  ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!