పెళ్లి కి ముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్న ప్రియాంక జైన్... చాలా స్పీడ్ గా ఉన్నారే!

Published : Apr 21, 2024, 06:58 PM IST

ప్రియాంక జైన్ పెళ్ళికి ముందే పిల్లల్ని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కథ ఏమిటో చూద్దాం..   

PREV
15
పెళ్లి కి ముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్న ప్రియాంక జైన్... చాలా స్పీడ్ గా ఉన్నారే!

సీరియల్ నటి ప్రియాంక జైన్ బిగ్  బాస్ షోతో మరింత పాపులారిటీ రాబట్టింది. బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న ఆమె ఫైనల్ కి వెళ్లడం విశేషం. గత సీజన్లో ఫైనల్ కి వెళ్లిన ఒకే ఒక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. ఆమె గట్టి పోటీ ఇచ్చారు. తన గేమ్ తో ఆకట్టుకున్నారు. రు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే పిల్ల జరిగిన వెంటనే ప్రియాంక జైన్ తల్లి కావడం ఖాయం అనిపిస్తుంది. 

25
Priyanka Jain

ప్రియాంక జైన్ బిగ్ బాస్ వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసింది. సీరియల్ నటుడు శివ కుమార్ ని ఆమె ప్రేమిస్తున్నారు. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ హౌస్లో అడుగుపెట్టాడు. కెమెరాల ముందే ప్రియాంక మీద ముద్దుల వర్షం కురిపించాడు. వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక అన్నది. 

35
Priyanka Jain

నువ్వు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందామని శివ కుమార్ అన్నాడు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి జరగనుంది.పెళ్ళికి ముందే ప్రియాంక జైన పిల్లల గురించి ఆలోచన చేస్తుంది. 

 

45
Priyanka Jain

ఓ పాపతో ఆడుకుంటూ కనిపించిన ప్రియాంక జైన్ తనకు కూడా అలాంటి కూతురు కావాలని కామెంట్ చేసింది. దాంతో ప్రియాంక జైన్ పెళ్ళికి ముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే పిల్ల జరిగిన వెంటనే ప్రియాంక జైన్ తల్లి కావడం ఖాయం అనిపిస్తుంది. 

55
Priyanka Jain

కాగా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్న ప్రియాంక జైన్-శివ కుమార్ పై నెటిజెన్స్ మండిపడ్డారు. అయితే పెళ్లి ఖర్చుతో కూడిన వ్యవహారం. అందులోను ప్రియాంక జైన్ ఘనంగా చేసుకోవాలి అంటుంది. అందుకే ఆలస్యం అవుతుందని శివ కుమార్ వివరణ ఇచ్చాడు. 

 

click me!

Recommended Stories