నేహా చౌదరికి చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంది. యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్, మోడల్, జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా ఇలా రకరకాల రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే.. ఆమె బిగ్ బాస్ 6 సీజన్లలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. అయితే గేమ్ బాగా ఆడినా కాని.. మూడవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.