బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తాన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె మేకప్ లేకుండా తన ఒరిజినల్ లుక్ బయటపెట్టారు. ఇనయను అలా చూసి అభిమానులు కొత్తగా ఫీల్ అవుతున్నారు.
27
Bigg Boss Telugu 7
ఈ ఫోటోల్లో ఇనయ ప్రియుడు ఆర్జే సూర్య కూడా ఉన్నాడు. అర్జున్ కళ్యాణ్, ఆర్జే సూర్యలతో కలిసి ఇనయ టీ సేవిస్తుంది. ఎక్కడో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ ఫోటోలను బట్టి అర్థం అవుతుంది.
37
Bigg Boss Telugu 7
ఇనయ సుల్తాన బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్న విషయం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇనయ 14 వారాలు హౌస్లో ఉంది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది.
47
Bigg Boss Telugu 7
ఇనయ బోల్డ్ గా వ్యవహరించింది. ఆర్జే సూర్య నా క్రష్ అని ఓపెన్ గా చెప్పింది. అతడితో ప్రేమాయణం నడిపింది. ఇనయ-సూర్య గేమ్ కూడా వదిలేసి హద్దులు దాటేశారు.
57
Bigg Boss Telugu 7
దాంతో నాగార్జున స్వయంగా మందలించాడు. ఆర్జే అర్జున్ ఎలిమినేట్ కాగా ఇనయ గట్టిగా ఏడ్చేసింది. హౌస్లో ఒంటరిగా అతడి జ్ఞాపకాలతో సావాసం చేసింది.
67
Bigg Boss Telugu 7
ఇనయ బయటకు వచ్చాక కూడా ఆర్జే సూర్యతో సన్నిహితంగా ఉంటుంది. వారు ప్రేమికులా? స్నేహితులా? అనే విషయంలో స్పష్టత లేదు.
77
Bigg Boss Telugu 7
ఇనయ నటిగా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉంది. బిగ్ బాస్ షో అనంతరం ఇనయ ఫేమ్ పెరిగింది. ఇక ఇనయ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి...