సీరియల్ హీరోగా అమర్ దీప్ కి బుల్లితెర ఆడియన్స్ లో ఓ ఫేమ్ ఉంది. డిజిటిల్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. ఆ హోదాలో బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు. బిగ్ బాస్ తెలుగు 7 ఫైనలిస్ట్స్ లో ఒకడిగా ఉన్నాడు. శోభ ఎలిమినేట్ కాగా.. అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, అర్జున్, యావర్, ప్రియాంక ఫైనల్ కి వెళ్లారు.