చీర విప్పేసి నేలపై పడుకున్న బిగ్ బాస్ దివి... చూడగానే మీకు ఆ ఫీలింగ్ కలగాలంటూ బోల్డ్ కామెంట్!

Published : May 01, 2023, 06:45 AM IST

బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫోటో షూట్ టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఆమె తీరుకు సోషల్ మీడియా జనాలు అవాక్కవుతున్నారు. ఇదెక్కడి తెగింపు అని వాపోతున్నారు.   

PREV
16
చీర విప్పేసి నేలపై పడుకున్న బిగ్ బాస్ దివి... చూడగానే మీకు ఆ ఫీలింగ్ కలగాలంటూ బోల్డ్ కామెంట్!
Bigg Boss Divi

ప్రస్తుతం దివి పరిచయం అక్కర్లేని పేరు. ఈ తెలుగు బ్యూటీ బిగ్ బాస్ వేదికగా ఫేమ్  తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి కొంత మేర ప్రభావం చూపారు. నాగార్జున హోస్ట్ గా 2020లో ప్రసారమైన ఆ సీజన్ లో దివికి ఛాన్స్ దక్కింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దివి పరిచయమయ్యారు. అప్పటి వరకు దివి అనే ఒక హీరోయిన్ ఉన్న విషయం తెలియదు. 
 

26
Bigg Boss Divi

దివి షోలో సక్సెస్ కాలేదు. కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. కారణం ఆమె కాంట్రవర్సీకి దూరంగా ఉన్నారు. అలాగే గ్లామర్ షో చేయలేదు. సాధారణంగా బిగ్ బాస్ షోకి వెళ్లిన అమ్మాయిలు ఎఫైర్స్, స్కిన్ షో వంటి పద్ధతులు ఎంచుకుంటారు. ఆడియన్స్ ని ఆకర్షించాలనిచూస్తారు. దివి అలా చేయలేదు. అలాగే కేవలం కొందరితో మాత్రమే స్నేహంగా ఉండేది. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేశారు. 
 

36
Bigg Boss Divi

ఈ కారణాలతో దివి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అయితే కోరుకున్న ఇమేజ్ వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తున్నారు. ఇటీవల ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 
 

46


గత ఏడాది విడుదలైన జిన్నా మూవీలో దివి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు. మూగ అమ్మాయి అయిన హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించారు. గతంలో దివికి ఈ మాత్రం ఆఫర్స్ కూడా లేవు. 
 

56

కెరీర్ బిగినింగ్ లో దివి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. వాటి గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినప్పటికీ మహర్షి మూవీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. 
 

66
Bigg Boss Divi


ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. బోల్డ్ ఫోటో షూట్స్ కి దివి కేర్ ఆఫ్ అడ్రస్. లేటెస్ట్ ఫోటో షూట్ లో చీర లేకుండా నడుము వంపులు చూపించింది. నేలపై పడుకొని రెచ్చగొట్టే కామెంట్స్ పెట్టింది. చూసి మొదటి నిమిషంలోనే ప్రేమ అవ్వకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? అని నెటిజెన్స్ ని ప్రశ్నించింది. దివి గ్లామరస్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories