కళ్లు పేలిపోయే గ్లామర్ తో ‘బిగ్ బాస్’ బ్యూటీ రచ్చ.. రంగు రంగు దుస్తుల్లో అందాల విందు చేస్తున్న దీప్తి సునైనా..

Published : Jun 09, 2022, 06:14 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ దీప్తి సునైనా (Deepthi Sunaina) నెట్టింట గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో అందాలను విందు  చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ బ్యూటీ.  ఆమె లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

PREV
18
కళ్లు పేలిపోయే గ్లామర్ తో ‘బిగ్ బాస్’ బ్యూటీ రచ్చ.. రంగు రంగు దుస్తుల్లో అందాల విందు చేస్తున్న దీప్తి సునైనా..

సినీ ఇండిస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలనేది యూట్యూబర్ దీప్తి లక్ష్యం. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. తొలుత డబ్ స్మాష్ వీడియోస్ చేయడం ప్రారంభించింది దీప్తి. వాటితోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత య్యూటూబర్ గా మరింత పాపులర్ అయ్యింది. మరోవైపు మ్యూజిక్ వీడియోస్ తోనూ తన సత్తా చాటిందీ బ్యూటీ.
 

28

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్2 (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. హౌజ్ లో దీప్తి చాలా యాక్టివ్ గా ఉండేది. ప్రతి టాస్క్ లోనూ చురుకుగా పాల్గొనేంది. కానీ చివరి వరకు నిలవలేకపోయింది. అయినా దీప్తికి చాలా మంది మద్దతు తెలిపారు. ఆ రియాలిటీ షోనుంచి బయటి వచ్చాక దీప్తి క్రేజ్ మరింతగా పెరిగింది.
 

38

హీరోయిన్ గా ఎదగడమే తన లక్ష్యం కాబట్టి.. దీప్తి ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అటు యూట్యూబ్ లోనూ  వరుసగా పలు మ్యూజిక్ వీడియోస్,  షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తూనే ఉంది. ఇటు సినిమాలపైనా ఫోకస్ పెడుతోందీ బ్యూటీ.

48

ఈ సందర్భంగా సోషల్ మీడియాను బేస్ చేసుకుని తన పావులు కదుపుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో దీప్తి సునైనా నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. పలు రకాల రీల్స్ కూడా చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. దీప్తికి కూడా నెటిజన్స్ చాలా వరకు మద్దతు తెలుపుతున్నారు. 
 

58

దీంతో దీప్తి మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. తన గ్లామర్ వలను విసురుతూ ఇంటర్నెట్ లో తన హవా కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు కోసం ట్రెండీ అండ్ ట్రెడిషనల్ వేర్స్ ధరిస్తూ మతిపోగొడుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఫొటోషూట్లు  చేస్తూ ఆ పిక్స్ ను ఇన్ స్టా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. 
 

68

తాజాగా మరిన్ని పిక్స్ అభిమానులతో షేర్ చేసుకుందీ బ్యూటీ.  ఈ పిక్స్ లో దీప్తి చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్, రంగు రంగుల లెహంగా ధరించి అందాలను విందు చేసింది. ఒక్కో ఫొటోకు మతిపోయేలా ఫోజులిచ్చింది.

78

నడుము, ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లు  రెచ్చగొట్టేలా ఫొటోషూట్ చేసిందీ బ్యూటీ.  తన అందానికి యువత చిత్తై పోయేలా చేస్తోంది. మత్తు చూపులతో మెస్మరైజ్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఈ పిక్స్ ప్రస్తుతం  నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

88

ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది దీప్తి. 2018లో  హీరో నిఖిల్ నటించిన ‘కిర్రాక్ పార్టీ’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం యూట్యూబ్ లోనే మ్యూజిక్ వీడియోస్ చేస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. ఇటీవల ‘ఏమై ఉండొచ్చొ..’ మ్యూజిక్ వీడియోతో ఆడియెన్స్ ను అలరించింది. 

Read more Photos on
click me!

Recommended Stories