దీప్తి సునైన(Deepthi Sunaina), షణ్ముఖ్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరి మధ్య లవ్, రిలేషన్ ఓపెన్ సీక్రెట్. దీప్తి, షణ్ముఖ్ పబ్లిక్ గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో తరచుగా దీప్తిని తలచుకునేవాడు షణ్ముఖ్. ఇక ఆయన కోసం దీప్తి హౌస్ బయట నిరీక్షిస్తూ ఉండేది. షన్ను బర్త్ డే వేడుకలు అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ సెట్స్ బయట నిర్వహించి వార్తలలో నిలిచింది.