బిగ్ బాస్’ కి ముందు సాహసం చేయరా డింభకా, భద్రం కేర్ ఫుల్ ఫుల్ బ్రదరు లాంటి సినిమాలలో నటించించి హమీదా. కాని ఈసినిమాలు హమీదా కెరీర్ ను నిలబెట్ట లేకపోయాయి. అయితే బిగ్ బాస్ 5 లో మాత్రం హమీదా..శ్రీరామచంద్రతో నడిపించిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. చాలా మందికి ఆమె పేరు గుర్తు పెట్టుకోవడానికి ఈ లవ్ స్టోరీనే కారణం.