అషురెడ్డి సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. రోజుకురోజుకూ ఆమె తెగింపు శృతి మించుతుంది. దుస్తులు కురచై పోతుండగా స్కిన్ షో ఎక్కువ అవుతుంది. అషురెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తాజాగా అషురెడ్డి పింక్ కలర్ ట్రెండీ వేర్ లో ఫోటో షూట్ చేశారు. ఒంటిపై ఉన్న టాప్ తీసేసిన అషురెడ్డి ఇన్నర్ వేర్ లో కెమెరా ముందు ఫోజులిచ్చారు. అషురెడ్డి తీరును గమనించిన నెటిజెన్స్ బట్టలు కూడా బరువైపోయాయా తల్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
27
Ashureddy
సౌందర్యారధకులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. అషురెడ్డి పరువాలతో విందు భోజనం చేస్తున్నారు. దీంతో అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తున్నాయి.
37
Ashureddy
జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
47
గ్లామర్ నే నమ్ముకున్న అషురెడ్డికి ప్రేక్షకులు హ్యాండ్ ఇచ్చారు. త్వరగానే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు.
57
అలాగే ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.
67
ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. టెలివిజన్ షోస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం స్టార్ మా, ఈటీవీలో షోస్ లో అషురెడ్డి కనిపించారు. కారణం తెలియదు కాదు ఆమెను పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియాలో మాత్రమే అషురెడ్డి అందుబాటులో ఉంటున్నారు.
77
ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసింది. 70 లక్షలు పైగా విలువైన ఆ కారును అషురెడ్డి ఫాదర్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక కొత్తకారు కొన్న సంతోషాన్ని అషురెడ్డి ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.