పవన్ కి నాలుగో భార్యను అవుతా... బిగ్ బాస్ బ్యూటీ సంచలనం!

Published : Mar 02, 2021, 02:28 PM IST

పవన్ వీరాభిమాని బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి బోల్డ్ కామెంట్ చేసింది. ఆయన ఒప్పుకుంటే నాలుగవ భార్యను అవడానికి సిద్దమే అంటూ బాంబు పేల్చింది. ఆషురెడ్డి కామెంట్ చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

PREV
18
పవన్ కి నాలుగో భార్యను అవుతా... బిగ్ బాస్ బ్యూటీ సంచలనం!
జూనియర్ సమంతగా చెప్పుకునే ఆషురెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. అప్పట్లో ఆషురెడ్డి డబ్స్మాష్ వీడియోలు చాల ఫేమస్. ఆమెకు లక్షల్లో అభిమానులు, ఫాలోవర్స్ ఉండేవారు.

28
యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా ఫేమస్ అయిన ఆషురెడ్డి, బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. హౌస్ నుండి త్వరగానే ఎలిమినేటైన ఆషురెడ్డి పాపులారిటీ మాత్రం రెట్టింపు చేసుకున్నారు.

38
ఇక పవన్ డై హార్డ్ ఫ్యాన్ గా తనని తాను ప్రకటించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఏకంగా ప్రైవేట్ పార్ట్ దగ్గర పవన్ పేరును టాటూగా వేయించుకొని.. దానిని ప్రదర్శించడం జరిగింది.

ashu reddy

48
తాజాగా పవన్ పై హాట్ కామెంట్ చేసింది ఆమె. పవన్ నాలుగవ భార్యగా ఉండడానికి కూడా సిద్దమే అంటూ సంచలనానికి తెరలేపారు.

Ashu Reddy Bigg Boss3 Telugu

58
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్లిన ఆషురెడ్డి పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది.

68
అలాగే ఆమె కోరుకున్నవన్నీ నెరవాలంటూ లిఖితపూర్వకంగా రాసి, సంతకం చేసి పవన్ ఇచ్చారు. దానికి ఆషురెడ్డి ఉబ్బితబ్బిబయ్యారు. సోషల్ మీడియాలో సదరు ఫోటోలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

78
కాగా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ ఛాట్ లో పాల్గొన్న ఆషురెడ్డిని ఓ నెటిజన్... పవన్ కి నాలుగో భార్యవు అవుతావా అని అడిగారు. దానికి తడుము కోకుండా ఆషురెడ్డి.. ఆయన ఒప్పుకోవాలి కానీ పెళ్ళికి నేను రెడీ అంటూ చెప్పేసింది.

88
ఎంత వీరాభిమాని అయినప్పటికీ ఆమె నాలుగవ భార్యగా ఉండడానికి కూడా సిద్ధం అనడాన్ని, కొందరు విమర్శలు చేస్తున్నారు.

click me!

Recommended Stories