పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి.. టాప్ టు బాటమ్ అందాల విందు.. బోటులో టెంప్టింగ్ పోజులు!

Published : Nov 18, 2022, 04:42 PM IST

హాట్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. మామూలుగానే మతిపోయేలా ఫొటోషూట్లు చేసే ఈ బ్యూటీ.. వేకేషన్ లో కేకపెట్టించేలా ఫొటోలకు పోజులిస్తోంది. తాజాగా పంచుకున్న పిక్స్ కు మతులు పోతున్నాయి.  

PREV
18
పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి.. టాప్ టు బాటమ్ అందాల విందు.. బోటులో టెంప్టింగ్ పోజులు!

బోల్డ్ అందాలతో నెట్టింట మంటలు రేపుతోంది ‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి. గతం నుంచే హద్దులు దాటి పరువాలను ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ వేకేషన్స్ లో మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది.

28

ప్రస్తుతం యూఎస్ కు వేకేషన్ నిమిత్తం వెళ్లిన అషురెడ్డి అక్కడ నానా రచ్చ చేస్తోంది. పర్యాటక ప్రాంతాలన్ని తిరుగుతూ రిలాక్స్ అవుతోంది. యూఎస్ లోని కాలిఫోర్నియాలో ఉన్న మలిబు బీచ్ లో ప్రత్యక్షమైంది. 
 

38

ఈ సందర్భంగా యాచ్ లో సముద్రంలో విహరిస్తూ నేచర్ అందాలను ఆస్వాదించింది. హాలీడేస్ ను తనదైన శైలిలో ఎంజాయ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు అందాలనూ విందు చేస్తోంది. తాజాగా బోటులో సముద్రంలో తిరుగుతూ ఫొటోలకు యమా హాట్ గా పోజులిచ్చింది.
 

48

ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో అషురెడ్డి సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే  హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన బోల్డ్ బ్యూటీ.. విదేశాల్లో మరింతగా రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తోంది. పొట్టి డ్రెస్ లో టాప్ టు బాటమ్ అందాలను ఆరబోసింది.
 

58

మత్తు పోజులు, కసి చూపులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. హాట్ సిట్టింగ్ పోజిషన్ లో ఎద అందాలను, థైస్ గ్లామర్ తో మైమరిపించింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. 

68

ఇంటర్నెట్ లో ఇప్పటికే గ్లామర్ సెన్సేషన్ గా మారిన అషురెడ్డి... ప్రస్తుతం మరింతగా డోస్ పెంచి హాట్ నెస్ తో నెట్టింటిని కుదిరిపేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఊపిరాడకుండా చేస్తోంది. 

78

ఇప్పటికే జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో.. బుల్లితెరపై అలరిస్తున్న ఈ బ్యూటీ.. అటు వెండితెరపై కనువిందు చేస్తోంది. సినీ ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

88

ఇందుకోసమే నెట్టింట గ్లామర్ విందుతో తెగ రచ్చ చేస్తోంది. దర్శక నిర్మాతల కంట్లో పడేలా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తోంది. రీసెంట్ గా క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఫోకస్’ (Focus)తో అలరించింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన అషురెడ్డికి పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు.
 

click me!

Recommended Stories