లేటెస్ట్ లుక్ లో అదిరిపోయే లుక్ సొంతం చేసుకోవడంతో పాటు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. టాప్ అందాలు, థైస్ షోతో మతులు పోగొట్టింది. ఫ్రంటూ, బ్యాక్, సైడి యాంగిల్లో బాడీ కొలతలు చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. దీంతో ఆమెను పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండటంతో ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.