అలాగే అషురెడ్డి రాహుల్ ని కౌగిలించుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు మరోసారి ఎఫైర్ అనుమానాలు తెరపైకి తెచ్చాయి. కొన్నాళ్లుగా రాహుల్, అషురెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది. బిగ్ బాస్ షో వేదికగా కలిసిన ఈ జంట... కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.