తాజాగా అషురెడ్డి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. బిగుతైన దుస్తుల్లో బిగ్ బాస్ నటి అందాల విందుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఖతర్నాక్ ఫోజులకు మంత్రముగ్ధులు అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక అషురెడ్డి చివరిగా ‘ఫోకస్’ అనే చిత్రంతో అలరిస్తోంది. తాజాగా ‘ఏ మాస్టర్ పీస్’తో ఆకట్టుకుంటోంది.