కాలు పైకెత్తి కవ్వించేలా అరియానా ఫోజులు.. టాప్ అందాలతో హీటు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

First Published | Apr 1, 2023, 4:01 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) అందాలతో నెట్టింట హీటు  పుట్టిస్తోంది. మతులుపోయే ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. అరియానా  లేటెస్ట్ స్టిల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో పంచుకుంటూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. అయితే ఇటీవల ఈ కుర్ర భామ  సైతం అందాల విందు చేస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది.
 

ఈ క్రమంలో అరియానా  అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాలను ప్రదర్శమిస్తోంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి  అవుతున్నారు.  
 


ఇక లేటెస్ట్ గా అరియానా గ్లోరీ పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి.  వన్ షోల్డర్ లెస్ డ్రెస్ లో టాప్ అందాలను ఆవిష్కరించింది. మరోవైపు థైస్ షోతో పిచ్చెక్కించింది. కాలు పైకెత్తి మరీ మత్తుగా పోజులిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. మత్తు కళ్లతో కుర్ర మొదళ్లకు నిషా తెప్పిస్తోంది. 
 

అరియానా సోషల్ మీడియాలో అడుగుపెట్టిందంటే మినిమమ్ గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. గతంలో కాస్తా సంప్రదాయంగా  మెరిసినా.. కొద్దిరోజులుగా మాత్రం తన అందాల ధాటితో అదరగొడుతోంది.  నెట్టింట హీటు పెంచేలా ఫొటోషూట్లు చేస్తూ నానా రచ్చ చేస్తోంది. ప్రస్తుతం అరియానా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
 

గ్లామర్ విందులో అదరగొడుతున్న అరియానా గ్లోరీ  ‘బిగ్ బాస్’తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర  ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇంటర్వ్యూతో క్రేజ్ దక్కించుకుంది. 

ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై ‘బీబీ జోడీ’తో అలరించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు జోడీగా తమ డాన్స్ లతో అదరగొట్టిన ఈ షోలో అరియానా కూడా అందాలు ఆరబోస్తూ స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం తనకున్న క్రేజ్ తో కేరీర్ ను మరింత  ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. 

Latest Videos

click me!